స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "తెలుసు కదా". ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాను మహిళా దర్శకురాలైన నీరజా కోన తెరకెక్కించారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించగా, థమన్ మ్యూజిక్ అందించాడు https://www.moviereviews.online/movies/telusu-kada